Header Banner

పిఠాపురంలో ఎమ్మెల్సీ ఓట్ల కోసం నోట్ల సునామీ..! అస్సలు ఏమైంది ఆంటే!

  Thu Feb 27, 2025 14:37        Politics

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం నగదు పంపిణీ జరుగుతున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు నోట్ల పంపిణీ జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలకు సమీపంలోనే ఓట్ల కొనుగోలు జరిగిందని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కూటమి అభ్యర్థి రాజశేఖర్‌కు ఓటు వేయాలంటూ నగదు పంపిణీ జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నగదు పంపిణీకి తమకు ఎలాంటి సంబంధం లేదని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఎవరో పంపిణీ చేసినా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!



ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #elections #money #voting #mlc #todaynews #flashnews #latestnews